Politics

చెల్లని ఓట్లు వేసిన తెదేపా ఎమ్మెల్యేలు

చెల్లని ఓట్లు వేసిన తెదేపా ఎమ్మెల్యేలు

టీడీపీకి షాక్ ఇచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ

విప్ ఇవ్వడంతో వోటింగ్ లో పాల్గొనడంతో పాటు ఎవరికి ఓట్ వేశారో ఏజెంట్ కి చూపించడం తప్పని సరి

దీంతో టీడీపీ కే ఓట్ వేసినా అది చెల్లని విధంగా ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్ పెట్టిన ఎమ్మెల్యేలు

దీనిపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడం, వైసీపీ ఆదేశం కూడా కావడంతో చెల్లకుండా ఓట్ చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు