DailyDose

ఒంగోలు మొత్తం లాక్‌డౌన్-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin || Ongole Under Lock Down

* ఒంగోలుకు లాక్ డౌన్ …ఒంగోలు కార్పొరేషన్ మొత్తం ఆదివారం నుండి 14 రోజుల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించమని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ పోల భాస్కర్

* ఏపిలో గత 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. 4 మరణాలు

* భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,586 పాజిటివ్‌ కేసులు.. 336 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,80,532కి చేరింది.

* కరోనా సోకి ఇటీవల ఆసుపత్రిలో చేరిన దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​ పెరగడం వల్ల ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు.