తెలుగులో నాయికా ప్రధానమైన కథలకి కేరాఫ్‌గా నిలుస్తోంది అనుష్క. అదే తరహా కథలో ఆమె మరోసారి మెరవబోతోందా అంటే… అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఓ యువ దర్శకుడు అనుష్క కోసమే సిద్ధం చేసిన కథని ఇటీవలే ఆమెకు వినిపించినట్టు సమాచారం. యు.వి.క్రియేషన్స్‌లో ఆ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలిసింది. అందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నాయట. ఇటీవల అనుష్క ‘నిశ్శబ్దం’లో నటించింది. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో అరుంధతి తరహా చిత్రం
Related tags :