Agriculture

తహశీల్దార్ VROల సస్పెన్షన్

తహశీల్దార్ VROల సస్పెన్షన్

ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తహసీల్దార్‌, వీఆర్వోపై వేటు పడింది. ఈ నెల 20న కాల్వ శ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాజి రెడ్డి అనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌ సిక్తా నాయక్‌ చర్యలు తీసుకున్నారు. శ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ వేణుగోపాల్‌, వీఆర్వో గురుమూర్తిని సస్పెండ్‌ చేశారు. కొత్త తహసీల్దార్‌గా సునీతను నియమించారు.