Politics

అనిశా మూడు రోజుల కస్టడీలోకి అచ్చెన్న

అనిశా మూడు రోజుల కస్టడీలోకి అచ్చెన్న

తెదేపా నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకోవడానికి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో అచ్చెన్నాయుడును అనిశా అధికారుల మూడు రోజులపాలటు కస్టడీలోకి తీసుకోనున్నారు. అచ్చెన్నాయుడితోపాటు ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఐఎంఎస్‌) మాజీ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌‌ను కూడా విచారించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.