* మరోసారి వెలుగులోకి దాసరి కుటుంబం ఆస్తి వివాదంఅన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. ప్రభు ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డ హీరో అరుణ్ కుమార్. ఈ నెల 24 న ప్రభు ఇంట్లోకి గేటు దూకి వచ్చిన అరుణ్ కుమార్. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభు
* మద్యం అక్రమ రవాణాపై ఓడ్ఛ్ పోలీసుల దాడులు – భారిగా అక్రమ మద్యం స్వాధీనంఅనంతపురం జిల్లా ఎస్పీ భూసారపుసత్యఏసుబాబు_ఈఫ్శ్ గారి ఆదేశాలతో…స్పెషల్ ఆఫీసర్ జే. రామమోహరావు గారి పర్యవేక్షణలోకర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ఓడ్ఛ్ పోలిసులు దాడులు నిర్వహించి వ్యక్తిని అరెస్ట్ చేసి,మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేశారు.
* కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు. తాగిన మైకంలో స్థానికులను చితకబాదిన విజయవాడ యువకులు.
* రంపచోడవరం డివిజన్లో మారేడుమిల్లి మండలంలో మారేడుమిల్లి గ్రామ శివారు వేటుకూరు జంక్షన్ వద్ద 178.9 kg .గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు సుమారు 3.57.800.విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులను ఒక బొలెరో. హోండా షైన్ బైక్‌ని .స్వాధీనం చేసుకున్నారు .ap24 ae 0459 మహేంద్ర బోలెరొ.ts.24 c 3830. హీరో హోండా షైన్ మోటార్ సైకిల్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలు ఇద్దరిని రిమాండ్‌కి తరలించారు
* తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సిరిగినేడి వారి వీధికి చెందిన బుర్రా గంగాధర్ కువైట్ దేశంలో డ్రైవర్ గా పని చేశాడు.కడపకు చెందిన వ్యక్తి దగ్గర ఆ దేశంలో రెండు సంవత్సరాలు బానిసత్వం చేస్తున్నట్టుగా సమీప బంధువు శ్రీకాంత్ మీడియాకు తెలిపారు.అయితే జీతం ఇవ్వకపోగా గంగాధరాన్ని దారుణ హత్య చేశాడు అని కన్నీటి పర్యంతం అయ్యారు.ఈ నెల 2వ తేదీన గంగాధర్ హత్యకు గురిఅయ్యనట్టు తెలుసుకుని మృతదేహాం కోసం ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది అని వాపోయారు.పేదరికంలో ఉన్న తమను ఆదుకోవాలని ఎంబసీకి అభ్యర్థన పెట్టినా నిరాశే ఎదురయిందని వారు తెలిపారు.అయితే తాడేపల్లిగూడెం కు చెందిన కైండ్ నెస్ అనే స్వచ్ఛంద సంస్థ కువైట్ దేశం నుండి తమ ఇంటి గడప వరకూ గంగాధర్ మృతదేహాన్నీ తీసుకువచ్చి అంత్యక్రియలు కూడా వారి ఆర్ధిక సాయంతో జరిపారన్నారు.ఆసంస్థకు మరియు సంస్థ చైర్మెన్ గట్టెం మాణిక్యాలరావుకు ఋణపడి ఉంటామని పేర్కొన్నారు.అయితే పేదరికంలో ఉన్న తమని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.ఆదేశం నుండి వీసా ద్వారా ఇన్సూరెన్స్ మరియు ఇతర ఆర్థికసాయం వంటి ప్రయోజనాలు తమ కుటుంబానికి అధించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.