తెలుగు రచయిత తెలుగు నవలలు కథలు సినిమా కథలు హాస్య కథలు రాసిన వ్యక్తి అయిన ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 వ తేదీన జన్మించారు. ముఖ్యంగా హాస్య రచన లకు కేరాఫ్ అడ్రస్గా ఎంతగానో ప్రసిద్ధి గాంచాడు ముళ్ళపూడి వెంకటరమణ. ఈయన రచించిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉన్న విషయం తెలిసిందే, ఇక బాపు సహచరుడిగా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగారు ముళ్ళపూడి వెంకటరమణ. బాపు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేశారు.
నేడు ముళ్ళపూడి జయంతి
Related tags :