తెలుగు జాతి ముద్దుబిడ్డ పలు భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు…
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు తనయుడు మాజీ ఉప సభాపతి డా. బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి జయంతి వేడుకలు.
పీవీ నరసింహారావు చేసిన భూ సంస్కరణలు మరియు విదేశీ రాయబారాలు ఎనలేని కీర్తి తెచ్చినవని కొనియాడిన డా. మండలి బుద్ధ ప్రసాద్.
పి.వి 1971 అక్టోబర్ 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చల్లపల్లి లో ఇండియన్ బ్యాంక్ ప్రారంభం.
అవనిగడ్డలో కోర్టు మరియు జూనియర్ కాలేజీల రావడానికి కీలక పాత్ర వహించిన పి.వి డా. మండలి బుద్ధ ప్రసాద్.
1981 మార్చి 21న ఖాదీ గ్రామ్మమోద్యోగ కమిషన్ సహకారంతో నాగాయలంక మండలం కమ్మనమోలు నియమించబడిన హౌస్ కం షెల్టర్ ను విదేశాంగ మంత్రి హోదాలో పి.వి ప్రారంభోత్సవం..
క్లిష్ట పరిస్థితుల్లో దేశా ప్రధానిగా సమర్థ నాయకత్వం అందించి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించిన గొప్ప రాజనీతిజ్ఞుడు పి.వి
డా. మండలి బుద్ధ ప్రసాద్.
పీవీకి తమతండ్రి గారికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్న డా.మండలి బుద్ధ ప్రసాద్.
కార్యక్రమంలో డా.మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు యువజన నాయకులు మండలి (వెంకట్ రామ్) రాజా మరియు పి.వి అభిమానులు .