తెరాస ఎన్నారై కువైట్ మరియు తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్, ఎన్నారై తెరాస సమన్వయకర్త బిగాల మహేష్‌ల పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల, సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, రవి, తెరాస, జాగృతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కువైట్‌లో పీవీ జయంతి
Related tags :