న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెమినార్ నిర్వహించారు. 110 విద్యార్థులకు వివిధ రంగాలకుచ్ ఎందిన ప్రముఖులు తగిన సూచనలు సలహాలు అందించారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలత మాగతాల, పూర్వపు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి,విజయభాస్కర్ రెడ్డి కొసన, ఉపాధ్యక్షులు కృష్ణరెడ్డి ఆరెపల్లి, జనరల్ సెక్రటరీ భవాని శంకర్, కెల్స్టోన్ ఎంపీ అభ్యర్థి బాల బీరం తదితరులు పాల్గొని పీవీ సేవలను కొనియాడారు.
NZTA ఆధ్వర్యంలో పీవీ జయంతి వేడుకలు
Related tags :