NRI-NRT

పీవీకి సిన్సినాటీ ప్రవాసుల నివాళి

Cincinnati NRI TRS Tributes To PV Narasimha Rao

మాజీ ప్రధాని పీవీకి అమెరికా ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో సిన్సినాటీ నగరంలో నివాళులు అర్పించారు. తెరాస అమెరికా కార్యదర్శి నరసింహారావు నాగులవంచ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పీవీ సేవలను కొనియాడారు. పీవి తెలుగు వారు కావడం గర్వాంగా ఉందన్నారు. గణేష్ కోట, సాగర్ బలమూరి తదితరులు పాల్గొన్నారు.