రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లాలో జరిగిన ఓ వివాహం వరుడి కుటుంబానికి భారీ జరిమానా పడేలా చేసింది. పెళ్లిలో నియమ నిబంధనలు పాటించకుండా పలువురికి కరోనా సోకేలా వ్యవహరించిన కారణంగా రూ.6.26 లక్షల జరిమానా కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రోగులు, క్వారంటైన్‌లో ఉన్నవారి ఖర్చులు భరించాలని స్పష్టం చేసింది
కొత్త పెళ్లికొడుక్కి భారీ జరిమానా
Related tags :