ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కెనడా ప్రవాసులు డిమాండ్ చేశారు. ఒంటారియో రాష్ట్ర కిచ్నర్ నగరంలో సూరపనేని లక్ష్మీనారాయణ తదితరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి అమరావతి రైతులకు సంఘీభావాన్ని తెలిపారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని వారు కోరారు.
అమరావతే రాజధాని – కెనడా ప్రవాసులు
Related tags :