రాధా కృష్ణుల ప్రేమ అజరామరం. వారి ప్రతిరూపాలను ఫ్యాషన్‌గా మలుచుకుని చాలా కాలమైంది. ఇప్పుడు వెండి ఆభరణాలకు ఈ హంగులు అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. రాధాకృష్ణుల ప్రేమబంధం గూడు కట్టుకున్న చెవిపోగులు యువతులను ఆకర్షిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
పోగుల్లో ప్రేమ
Related tags :