తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బోనాలు ప్రారంభమయ్యాయి. మహిళా విభాగం కో-ఆర్డినేటర్లు మీనా అంతరి, శౌరీ గౌడ్, వాణి అనసూరి, సాయి లక్ష్మి, దివ్య, శిరీష ఆశ, సవితా జమ్ముల, సీతా లతా, అమృత, శ్వేతా, జయశ్రీ, శ్రీవాణి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బోనాల పండుగపై లండన్ వేదికగా వర్చువల్ వీడియో కాల్ ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ తెలిపారు.
లండన్‌లో ఘనంగా బోనాలు ప్రారంభం
Related tags :