భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది. జులై 15లోపు 89 యాప్‌లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని పేర్కొంది. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్(వలపు ఉచ్చు) వంటి ఘటనల నేపథ్యంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఫేస్‌బుక్‌ను నిషేధించిన భారత సైన్యం
Related tags :