Business

బెంబేలెత్తి బెయిల్ కోసం పరుగెత్తిన రవిప్రకాశ్

బెంబేలెత్తి బెయిల్ కోసం పరుగెత్తిన రవిప్రకాశ్

ఈడీ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్.

క్రిమినల్ కేసుల్లో స్టే ఉన్నందున ఈడీ కేసులో అరెస్టు చేయాలని చేస్తున్నారని రవిప్రకాష్ వాదన.

ఈడీకి హైకోర్టు నోటీసులు, విచారణ ఈనెల 16కి వాయిదా.