NRI-NRT

ఇవాళ 61వేల కేసులు నమోదు చేసిన అమెరికా

ఇవాళ 61వేల కేసులు నమోదు చేసిన అమెరికా

అమెరికాలో కరోనా మృదంగం భయభ్రాంతులకు గురిచేస్తోంది. శనివారం ఒక్కరోజే 61వేలకు పైచిలుకు నూతన పాజిటివ్ కేసులతో 33లక్షలకు పైగా బాధితులతో అమెరికా కునారిల్లుతోంది. ఇప్పటివరకు లక్షా37వేల మంది మృత్యువాతపడ్డారు.