Politics

కాపులకు ముద్రగడ మరో లేఖ

కాపులకు ముద్రగడ మరో లేఖ

కాపు సోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ…

కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ

ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు… ముద్రగడ

నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ

నేను ఉద్యమంలో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు… ముద్రగడ

నేను ఉద్యమము రావడానికి కారణము చంద్రబాబు…. ముద్రగడ

ఉద్యమం ద్వారా ఆర్ధికంగా రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయా… ముద్రగడ

గతములో ఒంటి కాలి పై లేచేవాడు ఇప్పుడు రెండు కాళ్ళు చల్లబడిపోయాయా అంటూ నాపై కామెంట్ పెట్టడం బాధ అనిపిస్తుంది … ముద్రగడ

మేధావులతో కలిసి ఉద్యమం నడిపా…ముద్రగడ.

బంతిని కేంద్రం కొర్టులో వేసాను అనడం బాధిస్తుంది ..ముద్రగడ.

ఉద్యమము సందర్భాలను బట్టి రూపురేఖలు మార్చుకొంటుంది.. ముద్రగడ

జాతికి ఏదో విధముగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను …ముద్రగడ.