Food

కూరగాయలతో అదుపులో మధుమేహం

కూరగాయలతో అదుపులో మధుమేహం

యునైటెడ్ స్టేట్స్ నుంచి పరిశోధనా బృందం రెండ‌వ‌ అధ్యయనం నిర్వ‌హించింది. ఇందులో 158,259 మంది మహిళలు, 36,525 మంది పురుషులు పాల్గొన్నారు. వీరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఏమీ లేవు. వీరికి ప్ర‌తిరోజూ తృణ‌ధాన్యాల‌ను అల్పాహారంగా ఇచ్చారు. వీటితోపాటు రొట్టెలు కూడా ఇచ్చారు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా డ‌యాబెటిస్ త‌గ్గించుకోవ‌చ్చ‌ని క‌నుగొన్నారు. ఈ రెండు అధ్య‌య‌నాల్లో తేలిన విష‌యం ఒక‌టే. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంలో భాగంగా పండ్లు, కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాల వినియోగాన్ని పెంచాల‌ని ప‌రిశోధ‌కులు సూచించారు.