సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు.. ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.
శ్రీశైలం సిబ్బందికి కరోనా. ఆలయం మూసివేత.
Related tags :