రేపటి నుంచి విదేశీ విమనసేవలు
వెల్లడించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి
విదేశి విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయని తెలిపిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ..
మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సేవలు
అమెరికా రేపటి నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు అంగీకరించాయన్న కేంద్రమంత్రి
జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య 28 విమానాలను నడపనున్న ఎయిర్ ఫ్రాన్స్
రేపటి నుంచి నుంచి జూలై 31 వరకు భారత్ – అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలను నడుపేందుకు ఒప్పందం
జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న కేంద్రమంత్రి
విదేశీ విమాన సర్వీసులపై ఈ నిర్ణయాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.