* వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ కేసు నమోదు..ఏపీ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ..విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు..కడప ఎస్పీ కార్యాలయంలో సిట్ తో సమావేశమైన సీబీఐ అధికారులు.
* కారుబోల్తాపడిన ప్రమాదంలో ఒవ్యక్తి మృతిపలమనేరు నియోజకవర్గ పరిధిలోని గంగవరం…మండల పరిధిలో గల కల్లుపల్లె రహదారి వద్దశనివారం తెల్లవారుజామున వేగంగా వచ్చి కారుబోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రెడ్డెప్ప వాహనంలో ఇరు క్క పోయి మృతి చెందాడు.ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు.రోడ్డు మలుపును గమనించకుండా అతి వేగంగా రావడంతో సుమారు 10అడుగులపైన చెట్ల కంపల వద్ద కారు చిక్కుకొంది.కారుపూర్తిగా నుజ్జుకావడంతో రెడ్డప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ప్రథమ చికిత్స చేయించి, రెడ్డప్ప మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.
* గుంటూరు జిల్లా:మేడికోండూరు మండలంజంగంగుట్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.బైక్ ఆటోను ఢీకొన్న కారు.ఘటన లో ఐదుగురుకి తీవ్రగాయాలు.ఆసుపత్రికి తరలింపు.
* స్థానిక పాయకపురం రాధ నగర్ ఏరియాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం…చెరువు లో పడిఉన్న మృతదేహం..సుమారుగా మహిళ వయసు 35 సవత్సరాలు..చుట్టుపక్కల స్థానిక ప్రజలు పోలీసులు సమాచారం ఇవ్వటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు….మృతదేహని బయటకు తీసివివరాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
* కోవిడ్ రోగుల వద్ద కొట్టేసిన ఇంజెక్షన్లు, మందులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ మెడికల్ దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. దుకాణదారుడితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.
* యూపీలో ఒక వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది.అయోధ్య విషయమై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రకటనను నిరసిస్తూ, ఒక నేపాలీ యువకునికి గుండు చేయించిన ఉదంతం వెలుగు చూసింది.ఈ ఉదంతంలో విశ్వహిందూ సేనకు చెందిన నలుగురు మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు.