Politics

గవర్నర్‌కు CRDA రద్దు బిల్లు

గవర్నర్‌కు CRDA రద్దు బిల్లు

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ కు పంపిన అసెంబ్లీ అధికారులు..

ఈ నెల 17తో మండలిలో రెండు బిల్లులకు ముగిసిన గడువు..

గవర్నర్ ఆమోదిస్తే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం.

నిబంధనలు మేరకు 30 రోజులు వేచి చూశాం…మంత్రి బొత్స సత్యనారాయణ

మండలిలో గడువు ముగిసింది కాబట్టి బిల్లు ఆమోదం పొందినట్లే…మంత్రి బొత్స

ఆ బిల్లులను ఆమోదించవద్దంటు ముందుగానే గవర్నర్ కు టీడీపీ లేఖ..

అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని కోరిన యనమల.