ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వైసీపీ నాయకులకు వణుకు పుట్టాలి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
175 నియోజకవర్గాల ఇంచార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు సమావేశం
కావలి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశంపై చర్చ
కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కావాలనే తొలగించారని చంద్రబాబు దృష్టికి తెచ్చిన బీదా రవిచంద్ర
ఎమ్మెల్యే పక్కనే ఉన్న స్కూలు బిల్డింగ్‍లో కూర్చుని విగ్రహాన్ని తొలగించారని తెలిపిన బీదా రవిచంద్ర
పోలీసులతో కలిసి వైసీపీ నాయకులు దగ్గరుండి విగ్రహాన్ని తొలగించారని చంద్రబాబుకు తెలిపిన బీదా
ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు సూచించిన చంద్రబాబు
ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలన్న చంద్రబాబు
జిల్లా నాయకులందరూ మాట్లాడి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్న చంద్రబాబు
ఛలో కావలి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చంద్రబాబు దృష్టికి తెచ్చిన బీదా రవిచంద్ర