1) బాదాం జిగురు ఇది అన్ని సూపర్ మార్కెట్స్ లొను, పెద్ద హోల్ సేల్ శాప్ లొను దొరుకుతుంది 250గ్రా తీసుకొచ్చి, రొజు రాత్రి 1 స్పూన్ 1 గ్లాస్ నీటిలొ వెసి తెల్లవారి త్రాగితె, మీ శరిరంలొ వుండె అదిక వేడి తగ్గుతుంది. చల్లగా మి శరిరం అవుతుంది. హాయగా వుండును.
2) రోజు 1 స్పూన్ సభ్జా గింజలను నిటిలొ అర్దగంట నానవెసి రాత్రి పడుకొనె ముందు లెదా ఎదొ ఒక సమయంలొ రొజు తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గితుంది.
3) ఉసిరికాయ చూర్నం రొజు ఒక స్పూన్ రాత్రి పుట కడవలొని నీటిలొ తిసుకొన్నా అదిక వెడి తగ్గుతుంది.
4) భూచక్ర గడ్డ అని ఆయుర్వెద శాప్ లొ దొరుకును దీన్ని రొజు ఒక స్పూన్ నిటిలొ తిసుకొవడం వల్ల అదిక వేడి తగ్గుతుంది.
5) కీరాదొస రొజు ఒక కాయ తిసుకొవడం వల్ల శరిరానికి చలువ చెస్తుంది
6) పచ్చ కర్పురం పలుకులు రొజు అర్ద బటాని అంత లెదా కందిగింజ పరిమానం తిసుకొంటె అదిక వెడి తగ్గుతుంది
7) శతావరి రొజు ఒక స్పూన్ తిసుకొవడం వల్ల అదిక ఉస్ణొగ్రత తగ్గిపొవును.
8) పెసరపప్పును ఉడికించి రొజు ఒక గ్లాస్ తిసుకొవడంవల్ల అదిక వెడి తగ్గించ వచ్చును.
9) అలొవెరా జూస్ రొజు 20 నుంచి 30 గ్రాలు తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గుతుంది.
10) అన్నంలొ మజ్జిగ కలిపి రొజు తిసుకొంటుంటె మి శరిరంలొ అదిక వెడి తగ్గిపొతుంది.