Agriculture

సాగర్ వద్ద కొనసాగుతున్న వరద

సాగర్ వద్ద కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 538.30 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1500 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 184.8035 టీఎంసీలుగా నమోదు అయ్యింది.