నాట్స్ హ్యూస్టన్ విభాగం ఫోర్ట్ బెండ్ కౌంటీ, న్యాయమూర్తి కే.పి.జార్జ్, టెక్సాస్ జడ్జ్ కార్యాలయం, అత్యవసర సిబ్బందికి భోజన ప్యాకెట్లు అందించింది. దాదాపు 100 మందికి పైగా భోజనాలు సిద్ధం చేసి ఆ ప్యాకెట్లను వారి కార్యాలయంలో అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సునీల్ పాలేరు, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్ల, నాట్స్ హ్యూస్టన్ టీం చాప్టర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను, వీరూ కంకటాల, విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హ్యూస్టన్ న్యాయమూర్తి కార్యాలయానికి నాట్స్ విరాళం
Related tags :