సృష్టి పసిపిల్లల అక్రమ రవాణా కేసు
A1 నిందితురాలు డాక్టర్ నమ్రత ను విశాఖ తీసుకొచ్చిన పోలిసులు
కర్నాటక నుంచి ట్రాన్సిట్ వారెంపై విశాఖకు డాక్టర్ నమ్రత
కేజీహెచ్ లో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షలు
ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్
మరికాసేపట్లో జడ్జి ఎదుట డాక్టర్ నమ్రతను ప్రవేశపెట్టనున్న పోలీసులు