DailyDose

అచ్చెన్నకు బెయిల్ నిరాకరణ-నేరవార్తలు

అచ్చెన్నకు బెయిల్ నిరాకరణ-నేరవార్తలు

* చీరాల బోస్ నగర్ లొని అంజనేయస్వామి దేవాలయ పూజారి సెల్ఫీ వీడియోకరోనా కారణంగా ఆలయం మూతపడి తాను ఇబ్బందులు పడుతున్నామని, రెండు నెలల నుండి జీతం కూడా రాలేదని చెపుతున్న పూజారి చక్రవర్తిచీరాల ఎండో మెంట్ అధికారికి విన్నవించినా పట్టించుకోలేదు.పూజారి చక్రవర్తి ఆరోపణ.అర్చకులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం కూడా అందలేదని ఆవేదన.సమస్య పరిష్కరించకుంటే కుటుంబంతొ సహా ఆత్మహత్యకు పాల్పడతామని సెల్ఫీ వీడియోలొ చెపుతున్న చీరాల ఆంజనేయస్వామి దేవాలయ పూజారి చక్రవర్తి.

* టీడీపీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడు బెయిల్ పేటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు..ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చన్నాయుడు..ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అచ్చన్నాయుడు.

* అనంతపురం జిల్లా:శింగనమలమండలం కొరివిపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనలు ఢీ ఒకరు మృతిమరోకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు మృతుడు ఉల్లికల్లు మాజీ సర్పంచ్ శ్రీనివాస రెడ్డి గా గుర్తింపు

* మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 12 వ రోజు కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు…నిన్న ఏడు గంటల పాటు వివేకా కుమార్తె సునీతను విచారించిన సిబిఐ అధికారులు…విచారణలో సునీత దగ్గరున్న ఆధారాలను సిబిఐ అధికారులకు ఇచ్చిన సునీత…నేడు విచారణకు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి… మరికొందరిని విచారించే అవకాశం.