సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
పుట్టిన తేదీ: 29 జులై, 1931
పుట్టిన స్థలం: కరీంనగర్
మరణించిన తేదీ: 12 జూన్, 2017
మరణించిన స్థలం: హైదరాబాద్
నేడు సినారె జన్మదినం
Related tags :