టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రికార్డును ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు. వన్డే కెప్టెన్‌గా అత్యధిక సిక్సులు (212) బాదిన క్రికెటర్‌గా ఇప్పుడు తొలిస్థానం సంపాదించాడు. అంతకుముందు మహీ (211) పేరిట ఈ రికార్డు ఉండేది. మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్(106; 84 బంతుల్లో 15×4, 4×6) శతకం బాదగా అందులో నాలుగు సిక్సులు దంచికొట్టాడు. దీంతో ధోనీని అధిగమించి తొలి స్థానం సంపాదించాడు.
ధోనీ చరిత్ర కనుమరుగు
Related tags :