ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా పలుదేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. ఇప్పటివరకు కొనసాగుతోన్న ఆరోగ్య సూచన అత్యధిక స్థాయి(లెవల్-4)ని అమెరికా ఎత్తివేసింది. అయితే భారత్, చైనాతోపాటు మరో 50దేశాలకు నాలుగో స్థాయి సూచనను కొనసాగించింది. దీంతో భారత్, చైనా దేశాలకు ప్రయాణం చేయొద్దని అమెరికా అక్కడి పౌరులకు సూచించింది.
చైనా ఇండియాలపై ట్రంప్ మరో ఆర్డర్
Related tags :