‘‘సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన రాగానే నాన్నగారిని సలహా అడిగా. ‘నటన ఒకరు నేర్పితే రాదు.. అది మనలో ఉండాలి. నీలో ఉంటే నటించు’ అన్నారంతే. ఆ మాట నేనప్పటికీ మర్చిపోను. ఆయన నాకు ప్రతి విషయంలోనూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. కానీ, ఆయన నీడలో ఎదగాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కమల్‌హాసన్ కూతుర్నని చెప్పుకోని అవకాశాల్ని ఎప్పుడూ అందుకోలేదు. ఎందుకంటే అలా చెప్పుకోని ఎంత సాధించినా నాకంటూ సంతృప్తి దొరకదు కదా. అంతేకాదు కమల్ కూతురిగా నాపై ఎలాంటి ముద్ర ఉండకూడదని కెరీర్ తొలినాళ్లలోనే నిర్ణయించుకున్నా. అందుకే ఆయనలా ఇప్పటి వరకు ఏ ప్రయోగాల జోలికి వెళ్లలేదు’’
తృప్తి ఉండేది కాదు
Related tags :