ఏ పి లో ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్
సెప్టెంబర్ 17 నుండి ఎంసెట్
17 నుండి 25 వరకు ఎంసెట్
సెప్టెంబర్ 14 న ఈ సెట్
సెప్టెంబర్ 10, 11 న ఐ సెట్
ఏ పి జి ఈ సెట్ సెప్టెంబర్ 28,29,30
ఎడ్ సెట్ (ఉదయం), లా సెట్ (మధ్యాహ్నం) అక్టోబర్ 1
అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్