DailyDose

ఇండియాలో పాతిక లక్షలు దాటిన కరోనా-TNI బులెటిన్

ఇండియాలో పాతిక లక్షలు దాటిన కరోనా-TNI బులెటిన్

* భరత్ లో కరోనా విలయందేశంలో 25లక్షలు దాటిన కేసులుగడిచిన 24గంటల్లో కొత్తగా 65,002 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు996 కరోనా పాజిటివ్ మరణాలుదీంతో కరోనా కేసుల సంఖ్య 25,26,192వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,68,220 మంది కొనసాగుతున్న చికిత్స18,08,936 మంది కోలుకుని డిశ్చార్జికరోనాతో ఇప్పటి వరకు 49,036 మంది మృతి

* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1863 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 90,259కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 10మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 684కు పెరిగింది. కరోనా నుంచి కొత్తగా 1912 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 66,196 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో23,379 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసుల విషయానికి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో 394, మేడ్చల్‌ 175, రంగారెడ్డి 131, కరీంనగర్‌ 104, వరంగల్‌ అర్భన్‌ 101 కరోనా కేసులు నమోదయ్యాయి.

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదలతెలంగాణ రాష్ట్రంలో 90వేలకు చేరిన కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్యగడిచిన 24 గంటల్లో 1863 కొరొనా పాజిటివ్ కేసులు నమోదుకొత్తగా 10 మరణాలు– మొత్తం 684 కి చేరిన మరణాల సంఖ్యఘంఛ్- 394, మేడ్చెల్-174, కరీంనగర్- 104, వరంగల్ అర్బన్-101, రంగరెడ్డి-131, సిరిసిల్ల-90, సంగారెడీ-81, జగిత్యాల-61, సిద్దిపేట-60 కేసులు నమోదుకొత్తగా కొలుకున్నది-1912–ఇప్పటి కొలుకున్నవారి సంఖ్య-66 196 ఉన్నట్లు వెల్లడిప్రస్తుతం ఆక్టీవ్ కేసులు- 23 379–ఇప్పటి వరకు నమోదైన కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య- 90 259 చేరినట్లు వైద్యశాఖ ప్రకటన.