మనీషా కొయిరాలా ఒక నేపాలీ నటి. పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది. నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది.
పుట్టిన తేదీ: 16 ఆగస్టు, 1970 (వయస్సు 50 సంవత్సరాలు)
పుట్టిన స్థలం: ఖాట్మండు, నేపాల్
అర్ధ శతాబ్దపు అందాలు…కొయిరాలా
Related tags :