NRI-NRT

ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎదుట అమరావతి కోసం నిరసన

ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎదుట అమరావతి కోసం నిరసన

ఆస్ట్రేలియాలోని తెలుగు విద్యార్థులు అమరావతికి మద్దతుగా నిరసన తెలిపారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై 250 రోజులు పూర్తయిన సందర్భంగా కాన్‌బెర్రాలో పార్లమెంట్‌ హౌస్‌ ముందు జై అమరావతి నినాదాలు చేశారు. రాజధాని విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను కాకుండా.. అభివృద్ధి చెందని ఆఫ్రికా దేశాలను నిదర్శనంగా తీసుకోవడాన్ని వారు తప్పుబట్టారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.