ఈ సందేహం చాలామందికి ఉంటుంది. చాలామంది శంకరుని ఫొటోని పూజామందిరంలో పెట్టుకుని పూజిస్తుండటం సహజం. కానీ పూజా మందిరంలో శివలింగాలను పూజించాలంటే విధి విధానాలేమిటో తెలియక తికమక పడుతుంటారు. నిజానికి ఇంట్లో శివ లింగాలను ఉంచకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక స్పటిక లింగం, పాల రాయితో చేసిన లింగాన్ని కానీ లేదంటే నల్లరాతితో చేసిన దాన్ని కానీ… ఇలా దేనితో చేసిన శివ లింగాన్ని కూడా ఉంచకూడదు. శివ లింగాలను ఇంట్లో వుంచి పూజ చేస్తే దోషమని అంటారు కనుక వాటిని దేవాలయాల్లోనే ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు.
ఇంట్లో శివలింగం ఉండవచ్చా?
Related tags :