Health

చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి

చిత్తూరు జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి

అందరికీ శుభవార్త…మన చిత్తూరు జిల్లా లో కాన్సర్ హాస్పిటల్..

టాటా ట్రస్ట్‌ వారు టిటిడి సహకారంతో SVICCAR – శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ పే రిట క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.

ఇది లాభాపేక్ష లేని సంస్థ మరియు సేవలకు నామమాత్రంగా వసూలు చేస్తారు. ప్రస్తుతం, కీమోథెరపీ మరియు పాలియేటివ్ సేవలు ప్రారంభించబడ్డాయి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి.

సేవలను ఉపయోగించుకోవాలని సూచన

చిరునామా – అలిపిరి జూ పార్క్ బైపాస్ రోడ్, తిరుపతి.

టోల్ ఫ్రీ నంబర్ – 18001036123 అందరికీ ఈ సమాచారాన్ని ప్రజల ఉపయోగార్ధం అన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకోవాలని కోరుకుంటున్నాము