మరో మూడు నెలలు గడువు పెరిగిన విసిట్ మరియు రెసిడెన్సీ వీసాల గడువు
కువైట్ లో ఈనెల ఆఖరు వరకు ఉన్న విసిట్ మరియు రెసిడెన్సీ వీసాల గడువు మానవతాదృక్ఫదంతో సెప్టెంబర్ 01 నుండి మరో మూడు నెలలు పెంచారు. రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలలో రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.