Devotional

శ్రీశైలం దేవస్థానంలో ₹2.5కోట్ల అవినీతి జరిగింది

శ్రీశైలం దేవస్థానంలో ₹2.5కోట్ల అవినీతి జరిగింది

శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలపై దర్యాప్తు వేగవంతం..

◆2016 నుంచి మాన్యువల్ టికెట్స్, ఆన్లైన్ టికెట్స్ పై విచారణ..

◆కరోనా నేపథ్యంలో కొంత అలస్యమవుతున్న ఏసీబీ విచారణ..

పర్యవేక్షణ లోపం కింద 11 మంది రెగ్యులర్ సిబ్బంది సస్పెండ్..

◆రూ.2.50 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ, రూ.83 లక్షల రికవరీ..

నిందితులపై 406, 420, 407, 65, 67, 120బి కింద కేసులు నమోదు.