కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్..
సెప్టెంబర్1,2 వతేదీలలో జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన..
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా వారికి కరోనా నిర్దారణ పరీక్షలు..
ఈ పరీక్షల లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ..
దీంతో హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…
ఆయన అనుచరులతో తన వెంట ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరిన ఎంపీ…