కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడికి బంగారు రథం కోసం ఇప్పటివరకు 6 కోట్లు జమ చేయడం జరిగిందని వీలైనంత త్వరలో కరోనా వైరస్ ప్రభావం పోయిన వెంటనే స్వర్ణ రథం తయారు చేయడం జరుగుతుందనిఅదేవిధంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల తిరుమలలో జరుగనున్న బ్రహ్మోత్సవాలకు అతి తక్కువ మంది మాత్రమే వచ్చే టట్లు చూడడం జరుగుతుందనికాణిపాక ఆలయ అభివృద్ధికి టిటిడి తరఫున ఎటువంటి సహాయం అందించాలో అన్ని రకాలుగా అందించడం జరుగుతుందని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
కాణిపాకం స్వర్ణరథానికి ₹6కోత్లు
Related tags :