Health

వైద్యులకు మీ శరీరం విలువ కోట్ల రూపాయిలతో సమానం

వైద్యులకు మీ శరీరం విలువ కోట్ల రూపాయిలతో సమానం

విలువైన పని

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో…

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా…

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా . ..