దక్షిణ పాంగాంగ్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న భారత్
చైనీస్ టవర్ మొత్తాన్ని కూల్చి పారేసిన “స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్”
భారత్ స్వాధీనం చేసుకున్న ఐదు పర్వత శ్రేణులపై పెద్ద ఎత్తున “యాంటి ట్యాంక్ గైడెడ్ మిసైల్స్” ను మొహరిస్తున్న భారత్
అక్సాయిచిన్ లోని 3.5 కిలోమీటర్ల “రిక్విన్ ఏరియా” ను 58 సంవత్సరాల తరువాత తిరిగి స్వాధీనం చేసుకున్న భారత్