కృష్ణపట్నం పోర్టులో భారీ వాటాను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్.
అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకుంది.
ఒకటిన్నర నెల తర్వాత కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా ఇందుకు సీల్ అప్రూవల్ ఇచ్చింది.
మొత్తం 13,572 కోట్ల రూపాయల డీల్ ను కుదుర్చుకుంది.
కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సంస్థకు 75శాతం వాటాను కేటాయించింది ప్రభుత్వం.
కృష్ణ పట్నం పోర్టు బాధ్యతలు అదానీ గ్రూప్ కు ఇకపై సంబంధం అని ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు.