Agriculture

రైతును కారుతో తొక్కించిన ఎమ్మార్వో

రైతును కారుతో తొక్కించిన ఎమ్మార్వో

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఎమ్మార్వో కార్యలయంలో రైతు పై కారు ఎక్కించిన ఎమ్మార్వో .

రైతు తన భూమి పాసుబుక్ కొసం సంవత్సరాల కొద్దీ ఎమ్మార్వో కార్యలయం చూట్టు తిరిగిన పని కాలేదు.

చివరికి 50,000 లంచం డిమాండ్ చేసిన ఎమ్మార్వో…

40,000 ఇచ్చిన పని చేయకపోవడంతో తిరిగి తిరిగి విసుగుచెందిన రైతు తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడుగుతే ఎమ్మార్వో కారుతో రైతు పై ఎక్కించుకోని వెళ్లాడంతో రైతు అక్కడే కారు కింద పడ్డాడు.

ప్రభుత్వం ఇచ్చిన భూమిని వేరే వారి పేరు పై పట్టా చేయడంతో అడ్డం తిరిగిన రైతు.