“భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద హిమాలయాల తూర్పు పిర్ పంజాల్ శ్రేణిలోని రోహ్తాంగ్ పాస్ కింద నిర్మిస్తున్న భూగర్భ రోడ్డు మార్గం మిది”
“9.02 కిమీ పొడవు కలిగిన ఈ సొరంగం భారతదేశంలో అతి పొడవైన రహదారి సొరంగాలలో ఒకటిగా చెప్పవచ్చు”
“ఈ సొరంగ మార్గంతో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, లడఖ్ రాజధాని లే మధ్య 46 కీమి దూరాన్ని తగ్గిస్తుంది”
“ముఖ్యంగా భారత దేశ భద్రత, సైనికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీని నిర్మాణం చెప్పాట్టారు”
“త్వరలో ప్రధాని నరేంద్ర మోది ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించ బోతున్నారు”