ఎన్నారై భూములను రక్షిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటనను ఎన్నారై తెరాస ఆస్ట్రియా శాఖ స్వాగతించింది. ఈ నిర్ణయంతో తెలంగాణా ప్రవాసులకు మేలు జరుగుతుందని, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు ఆ శాఖ అధ్యక్షుడు మేడిపల్లి వివేక్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నారైల భూముల పరిరక్షణపై కేసీఆర్ ప్రకటన హర్షణీయం
Related tags :